TSTET: టెట్ నోటిఫికేషన్ విడుదల! 13 d ago

తెలంగాణ రాష్ట్రంలో టెట్-2025 నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచి 30వ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్షను నిర్వహిస్తామని ప్రకటించింది. గతేడాది నవంబర్‌లో నోటిఫికేషన్ రాగా 2025 జనవరిలో పరీక్షలు జరిగాయి. ఫిబ్రవరి లో ఫలితాలను ప్రకటించారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఏప్రిల్ 15 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. దీని కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.